బదిలీపై వెళ్తున్న కమిషనర్ శరత్ చంద్ర గారికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి అధ్యక్షతన ఆత్మీయ వీడ్కోలు సమావేశం.
వికారాబాద్ రూరల్ జూలై 6 జనం సాక్షి గత 2 సంవత్సరాలుగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సేవలందించిన మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రబండ్లగూడ కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈరోజు *తెలంగాణ…










