ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి-డిఈఓ డాక్టర్ యం.గోవిందరాజులు
నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై6(జనంసాక్షి):ఉపాధ్యాయులు తమ విద్యార్థుల బలాలు,బలహీనతలను అంచనా వేసి ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తూ మార్గనిర్దేశం చేసి రోల్ మోడల్స్ గా వ్యవహరించాలని డిఇఓ గోవిందరాజులు అన్నారు.గురువారం బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల…










