Sunday, 15 November 2026

హైదరాబాద్

ఎమ్మెల్యే అబ్రహం కి వినతి పత్రా లు అందజేసినా పలు సంఘల నాయకులు

అలంపూర్ జూలై 5(జనంసాక్షి ) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఐజ మున్సిపాల్టీ లోని కుమ్మరి శాలివాహన కమిటీ సభ్యులు కమ్యూనిటీ హాల్ కొరకు, ఉప్పరి సంఘం సభ్యులు కమిటీ హాల్ షేడ్ నిర్మాణం కొరకు,…

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.వీరికి…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి ఏటూరునాగారం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు అఫ్జల్‌

ఏటూరునాగారం( జనం సాక్షి) జూలై; 05 జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏటూరునాగారం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు అఫ్జల్‌ పాషా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్,…

ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 5   :  —-ఈటెల రాజేందర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర…

గుండేటి యోగేశ్వర్ ” కు సన్మానం

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పలు అధికారిక కార్యక్రమాలకు తన వ్యాఖ్యానం, సభా సమన్వయం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతానికి సేవలు విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, కవి,కళాకారుడు గుండేటి యోగేశ్వర్…

కాంగ్రెస్ పార్టీ లో చేరికలు. – రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. – మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మర్పల్లి జూలై 05 (జనం సాక్షి) రాష్ట్రం ప్రజలు వచ్చి ఎన్నికలో బిఅర్ఎస్ పార్టీ ని చరమగీతం పారడం ఖాయమని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో బిఆర్ఎస్, బిజెపి, పార్టీల నుండి…

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి ఎలబోతారం గ్రామంలో 45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,భూమి పూజ

జనం సాక్షి సైదాపూర్ హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. బుధవారం రోజున వే-సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు…

ఆడియో సిడి ఆవిష్కరించిన అల్లం నారాయణ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో ట్యాంక్ బ్యాండ్ పైనతెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణ పురస్కరించుకొని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రస్థానం 2023 డీజే సాంగ్, ఆడియో సీడీ నిర్మాత…

ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

అలంపూర్ జూలై 5(జనంసాక్షి )అలంపూర్ మండలం లోని భీమవరం గ్రామంలో దర్మరెడ్డి బుధవారం ఉదయం అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం భీమవరం లోని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి…

గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

వీణవంక జులై 5( జనం సాక్షి) వీణవంక హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ ఆధ్వర్యంలో వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో…