కొత్త ఓపెన్ కాస్ట్ గనులలో ఈ డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం
వీకే కోల్ మైన్, రొంపేడు ఓపెన్ కాస్ట్, గోలేటి ఓపెన్ కాస్టుల ప్రారంభానికి సన్నాహాలు…. మిగిలిన అనుమతులు వేగవంతం చేయాలి….. నైనీ(ఒడిశా) నుంచి ఈ సెప్టెంబరు నుంచి బొగ్గు ఉత్పత్తి కొత్త గనులపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో…










