బిజెపి బీసీ అధ్యక్షుని తోలగించడం బీసీల పట్ల చిన్న చూపే. బీసీ నాయకునికె పార్టీ పగ్గాలు అప్పగించాలి
తాండూరు జులై5(జనంసాక్షి)తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తొలగించి బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి నియమించడంపై జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్…










