మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నియామకం.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 3మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పని చేసే57మంది జర్నలిస్టులుయూనియన్లకు అతీతంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) మరియు టియుడబ్ల్యుజె 143 సభ్యులు ఏకగ్రీవంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ ను ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గా జార్జి విల్సన్,జనరల్ సెక్రెటరీ గా బాలాజీ,కోశాధికారి…










