Sunday, 15 November 2026

హైదరాబాద్

పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి… సిపిఎం డిమాండ్

పెనుబల్లి, జులై 3(జనం సాక్షి) పేదలందరికీ ఇల్లు, ఇళ్ళ స్థలా లు. పోడు సాగు దారులందరికి పట్టాలు ఇవ్వాల ని సి పి ఎం రాష్ట్ర కమిటిసభ్యురాలు మాచర్ల భారతి డిమాండ్ చేశారు,సోమవారం స్థానిక సి పి ఎం…

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.. పూజలో పాల్గొన్న హార్సింగ్ నాయక్, డిఎస్పి వెంకటరమణమూర్తి

ఇల్లందు జులై 3 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక జెకె కాలనీలోని శ్రీ హరి హర క్షేత్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు డి.ఎస్.పి…

మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా, మండల కేంద్రాలలో విద్యార్థిని, విద్యార్థులకు వసతీగృహాలు భవన నిర్మాణల ఏర్పాటు కోసం ఎకరా భూమిని కేటాయించాలని…

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ద్వితీయ మహాసభలు.. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వెబ్సైట్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా టౌన్ (జనం సాక్షి ):-తెలంగాణ పద్మశాలి సంఘం ద్వితీయ సభలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదగిరిగుట్ట పట్టణంలో శుభం గార్డెన్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ అధ్యక్షన…

సాయినాధుని సేవలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్..

ఇల్లందు జులై 3 (జనం సాక్షి న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోగురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక లలిత్ కళామందిర్ సమీపంలో గల సాయినాధుని ఆలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్…

బిచ్కుందలో బగోన దొంగ దొరికెనా?

బిచ్కుంద జులై 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల కింది గల్లిలో గత కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం ఇదార కొనసాగేది. దాంట్లో చిన్న పిల్లలకు పలువురు అరబ్బీ ఖురాన్…

సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 3. (జనంసాక్షి). అర్హులేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిరుపేదలు కలెక్టరేట్ కు…

బిజెపి శ్రేణుల ఇంటింటి ప్రచారం

భువనగిరి రూరల్ , జులై 3 (జనం సాక్షి)యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బిజెపి శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పనులు వివరిస్తూ ప్రధానమంత్రి కల్యాణ యోజన, స్ఫూర్తి అంత్యోదయ…

శ్రీ మడేలేశ్వర స్వామి, సీతాలమ్మ తల్లి, ఈదమ్మ దేవర లకు ఘనంగా బోనాలు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

డోర్నకల్ జూలై 2 జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో ఆదివారం రజక సంఘం కుల పెద్దల ఆధ్వర్యంలో డప్పు సప్పులతో ఆడపడుచులు బోనాలు ఎత్తి గొల్లచర్ల గ్రామ శివారు చెరువు…

బెడ్రూములు పింషన్లు దళితబంధు రేశంకార్డులు వెంటనే ఇవ్వాలి.

డోర్నకల్ జులై 2 జనంసాక్షి న్యూస్ :రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అర్హులందరికీ ఇంటికి 5.లక్షలు అసర పింషన్లు దళితబంధు రేశంకార్డులు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తక్షణమే ఇవ్వాలని వ్య.కా. సంఘం మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పనపెళ్లి…