పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
నిజామాబాద్ (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఇద్దరమ్మాయిలు మ తిచెందిన విషయం భయాందోళనకు గురిచేయగా.. తాజాగా ఓ బాలిక తాను చనిపోతానంటూ తల్లిదండ్రులకు…










