Sunday, 15 November 2026

హైదరాబాద్

గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తాం బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి

జుక్కల్, జూన్ 29,(జనంసాక్షి),గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి అన్నారు.డిఎస్పీ అధ్వర్యంలో కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం పోచారం తండాలో గురువారం కార్డెన్ సర్చ్ నిర్వచించారు. గంజాయి…

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

జనం సాక్షి ,మంథని :మంథని వాసుమతి రెనె హాస్పిటల్ బంగారూ స్వామి నేతృత్యంలో మంథని గోదావరి తీరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి మందులను పంపిణీ…

శాత్రాజు పల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో యధావిధిగా ఉంచాలి

బాబు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని శాత్రాజు పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో చేర్చుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 193 గెజిట్ ను వెంటనే రద్దు చేయాలని, శాత్రాజు పల్లి…

వికారాబాద్ జిల్లాలో ఘనంగా పవిత్ర బక్రీద్ వేడుకలు

వికారాబాద్ రూరల్ జూన్ 29 జనం సాక్షి వికారాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర బక్రీద్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వికారాబాద్ లో బక్రీద్ ప్రార్థనలో అనంతరం ముస్లిం సోదరులు స్థానిక…

ఘనంగా బీరన్న బోనాల పండుగ

జనం సాక్షి,చెన్నారావుపేటతొలి ఏకాదశి పురస్కరించుకొని మండల కేంద్రంలో బీరన్న దేవుడికి బోనాలు సమర్పించారు.గురువారం గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరన్నకు డప్పు చప్పుల మధ్య బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద…

పడంపల్లిలో మేరా బూత్ సబ్సే మజ్బూత్

జుక్కల్, జూన్ 29, (జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పడంపల్లి గ్రామంలో తమిళనాడు బిజేపి జనరల్ సెక్రటరీ ఉషారాణి అధ్వర్యంలో గురువారం బిజేపి నాయకులు మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికి…

సాయిచంద్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు సోమ నర్సింలు

జనం సాక్షి /కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు మృతికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ గాయకుడు తెలంగాణ…

ఖమ్మంలో జరుగు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా గర్జన సభకు తరలి రండి!

పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి)జులై 2వ తేదీన ఖమ్మంలో జరుగు తెలంగాణా ప్రజా గర్జన సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ ఆత్మ కమిటి ఛైర్మన్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు…

రెండు మతాల పర్వదినాలు ఒకేరోజు రావడం చాలా సంతోషం – తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ జూన్ 29 (జనంసాక్షి): రెండు మతాల పర్వదినాలు ఒకేరోజు రావడం చాలా సంతోషమని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదినాల సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి…

జర్నలిస్టుల రిలే దీక్షలను విజయవంతం చేయండి

హుజరాబాద్(జనం సాక్షి):ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నివేశన స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ (టియుడబ్ల్యూజె–ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత…