Sunday, 15 November 2026

హైదరాబాద్

శని త్రయోదశి ముస్తాబైన శనీశ్వర స్వామి ఆలయం

మోమిన్ పేట జూన్ 29 జనం సాక్షితెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన ఎనకతల లో వెలిసిన శంకర్ భారత్ మహారాజ్ చేతుల మీదుగా ప్రతిష్టించిన శనీశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది శని అమావాస్య శని త్రయోదశి…

తొలి ఏకాదశి పర్వదినాన్ని

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్పురస్కరించుకొని మెదక్పట్టణంలోని రామాలయంలో సీతారామచంద్రస్వామిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూదనాచార్యులు శేరి దంపతుల చేత రాములవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయానికి విచ్చేసిన…

ఘనంగా బక్రీద్ వేడుకలు

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలను నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు మండలంలోని ఆయా గ్రామలలోని ముస్లిం సోదరులు చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థనలు చేసుకుని అలైబలై తీసుకొని బక్రీద్ పండగలు పురస్కరించుకొని…

సైంటిస్ట్ చెన్ను నరేష్ కు యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) డి ఆర్ డి ఓ లోఇటీవల సైంటిస్ట్ గా ఎంపికైన యువ శాస్త్రవేత్త చెన్ను నరేష్ మౌనిక దంపతులను రామచంద్ర రావుబంజర్ గ్రామంలో గురువారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు,…

భగలాముఖీని దర్శించుకున్న మాజీ బార్ కౌన్సిల్ చైర్మన్ రాజేందర్ రెడ్డి

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో గత ఐదు నెలల క్రితం దేదీప్యమానంగా కొలువై, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా రూపాంతరం చెందిన భగలాముఖి శక్తిపీఠంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ…

వేద సాయి చంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన అక్కల్ చెడ గ్రామస్తులు

జనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ ఉద్యమకారుడు పాటల లెజెండ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్.వేద సాయి చంద్ కు అక్కల్ చెడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కవి, గాయకుడు పడిదం రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ…

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం

జిన్నారం జూన్ 29(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీలో ఈనెల 24 తారీఖున ఉదయం సుమారు 8 గంటల ప్రాంతాల్లో దిలీప్ కుమార్ భేహర వయసు 27 సంవత్సరాలు తండ్రి సిబిల్…

పెనుబల్లి లొ భక్తి శ్రద్ధలతో అయోధ్యరామరథ శోభాయాత్ర

పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) పెనుబల్లి కోదండ రామాలయం నుండి గురువారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అయోధ్య రామరధం శోభాయాత్ర భక్తులలో భక్తి శ్రద్ధలతో రామనామ జపంతో జరిగింది, అయోధ్య నుండి ప్రారంభమైన రామరథం గ్రామాలలో శోభాయాత్ర…

బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే హాత్స్ సే హాత్ జోడో యాత్రలో దొంతి దొంతి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన ఈశ్వర్

జనం సాక్షి,చెన్నారావుపేటమండలం లోని మాధవ నగర్ కాలనీ,ఎల్లయ గూడెం, చెరువు కొమ్ము తండా,చింతల తండా, నక్కలగుట్ట తండా,బోండా మాణిక్యం తండా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాదయాత్రను కొనసాగించారు.దొంతి కి ఎల్లయ్య గూడెం గ్రామానికి చెందిన…

డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి – పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్ జూన్ 29 (జనం సాక్షి): అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజా…