ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులు
వేములవాడ రూరల్, జూన్ 27 (జనంసాక్షి): ఆర్బిఐ ఫైనాన్షియల్ లిటరసీ మండల స్థాయి క్విజ్ పోటీలను మంగళవారం మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించారు. పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల చొప్పున…










