రిటైర్డ్ ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్…










