ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎమ్మర్వో.
మల్కాజిగిరి,జనంసాక్షి.జూన్.22 విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్న మల్కాజిగిరి తహసిల్దార్ వెంకటేశ్వరరావు స్థానిక ప్రజల్లో,ఆర్జిదారులలోఅభిమానాన్నిచూరగొంటున్నారు.గురువారము నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన కార్తిక్ ఓ వికలాంగుడు.కుల,ఆదాయ ద్రువీకరణ పత్రాల కోసం గత నాలుగు రోజుల…










