నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్15.ఈ రోజు మండల కేంద్రంలోని బి ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల రమేష్- రాణి వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ…










