పోలీస్ కానిస్టేబుల్,ఎస్సై అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.నరసింహ
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూన్ 14 (జనం సాక్షి)మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు వ్రాత పరీక్ష లో అర్హత పొందిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా పోలీస్…









