Sunday, 15 November 2026

హైదరాబాద్

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామం మద్దూరి గట్టయ్య కు చెందిన ఎద్దు బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడింది. మేతకు వెళ్లిన ఎద్దు చందనాపూర్ గంగాదేవి గుడి దగ్గర…

ఘనంగా పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలు

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 14 మండలంలోని సుంకిశాల గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయాలకు బయల్దేరారు.…

క్రికెట్ టోర్నమెంట్ విజేతకు బహుమతి.

జనం సాక్షి /కొల్చారంగత నాలుగు రోజులుగా వరి గుంతం గ్రామంలో విపియల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్లో బుధవారం విజయత నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 20 వేల రూపాయలు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి…

సంక్షేమ సురక్షితమైన వైద్య సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ జూన్ 14 జనం సాక్షి సంక్షేమమే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ పట్టణ…

జన్నారం,దండేపల్లికి భవనాలు..

 బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంధాలయం ఛైర్మెన్ రేణికుంట్ల ప్రవీణ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంగత బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జన్నారం,దండేపల్లిలో 30లక్షల రూపాయలతో నిర్మించే గ్రంథాలయం భవన డిపిఎల్ ని అడ్మినిస్ట్రేటివ్ కి…

కరోనామహమ్మారి వేళా వైద్యరంగ సేవలు అద్భుతం.. వైద్యారోగ్య ఉత్సవాలలో – పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.

భైంసా రూరల్ జూన్14 జనం సాక్షినిర్మల్ జిల్లా బై0సా. కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఘనత వైద్య రంగానికి దక్కిందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి  ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 14 : -ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి చెందిందని, అలాగే ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం అని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం…

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు బాగున్నాయి

          ;– బంగారు తెలంగాణ దిశగా ముందడుగులు ;- తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం ;-ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ;-కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు   ;-రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్…

ఆమ్ ఆద్మీ పార్టీలో పలువురు యువకుల చేరిక

నిర్మల్ బ్యూరో, జూన్ 14,జనంసాక్షి,, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంకు చెందిన 20 మంది యువకులు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆప్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా…

కారుదిగి చేతిపట్టుకున్న ఉద్యమ నేత..గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావ్

నిర్మల్ బ్యూరో, జూన్14,జనంసాక్షి,, బిఅరెస్ మాజీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు ఉద్యమ నేత కుచాది శ్రీహరి రావ్ కారుదిగి చేతిపట్టుకున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోకాంగ్రెస్కండువాకప్పుకున్నారు.2009,2014 లో బీఆరెస్ కారు…