గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు.
నాగర్ కర్నూల్ ఆర్సీ 15(జనం సాక్షి):దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం తిమ్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం పల్లె ప్రగతి ద్వారా,గ్రామానికి వచ్చిన…










