బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలి
బెల్లంపల్లి, జూన్ 13, (జనంసాక్షి )బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు…









