ప్రైమరి స్కూల్ నందు స్కూల్స్ రీ ఓపెన్ రోజే తరగతులు ప్రారంభించారు
రఘునాథ పాలెం జూన్ 11(జనం సాక్షి) మండల వేపాకుంట్ల గ్రామములోని హైస్కూల్ నందు ప్రైమరి స్కూల్ నందు స్కూల్స్ రీ ఓపెన్ రోజే తరగతులు ప్రారంభించారు సర్పంచ్ శ్యామ్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బుక్స్ మరియు…









