ఇండియా మిషన్ స్కూల్ కరస్పాండెంట్ గా అంకరి కుమార్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఇండియా మిషన్ హై స్కూల్ కరస్పాండెంట్ గా అంకరి కుమార్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా అధ్యక్షుడు ఐజక్, ప్రధాన కార్యదర్శి జోనా…










