మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్లుగా బీజేపీ పరిస్థితి: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: హైదరాబాద్ నీటి కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గతంలో తాగునీటి కోసం దివంగత ఎమ్మెల్యే పీ. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు ధర్నాలు చేశారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో…










