కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 21వ వార్డుకు చెందిన ఎనగందుల చరణ్ అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం చరణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణ ఖర్చుల…










