“బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
ఖమ్మం (జనంసాక్షి) : తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బూతు మాస్టర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, శాఖ ప్రతిష్టను భంగపరచడంపై సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో జిల్లా విద్యాధికారిణి…










