యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
సెప్టెంబర్ 05(జనంసాక్షి):హైదరాబాద్: యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఇరుపార్టీలు రాష్ట్ర రైతులను వంచిస్తున్నాయని విమర్శించారు. నాట్లు వేసి…









