పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకం
గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలతో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం…










