మెట్రో ఫెజ్ 2 కు అనుమతివ్వండి
` ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి ` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి ` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి ఉంది ` పెరుగుతునన్న అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29…
` ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి ` మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి ` తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ నదితో ముడిపడిపడి ఉంది ` పెరుగుతునన్న అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29…
` బీఆర్ఎస్ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ` హామీల పేరుతో గద్దెనెక్కి.. మాటమార్చిన సీఎం రేవంత్ ` 35 సార్లు దిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు…
` తెలంగాణకు ఎక్కడ అడ్డుపడ్డానో రుజువు చేయగలవా? ` సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
` ముసాయిదాకు సీబీఎస్ఈ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి): 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్ఈ ఆమోదం రెండు పరీక్షలూ పూర్తి సిలబస్‌పై ఉంటాయని, ప్రాక్టికల్ లేదా ఇంటర్నల్ అసెస్మెంట్…
` వారి ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం ` బురద నీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలు మారింది ` దేశంలోనే అత్యంత క్లిష్టమైన సొరంగం ఎస్ఎల్బీసీ ` బీఆర్ఎస్ హాయాంలో శ్రీశైలం, కాళేళ్వరం ప్రమాదాల్లో మేం…
` ఈ రంగంలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ మారనుంది ` ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా తెలంగాణ అవతరిస్తుంది ` ఇదే లక్ష్యంతో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణల కోసం సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది `…
` ఒకే రోజు లక్ష కార్డులు పంపిణీ చేయనున్న అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు…
దంపతులపై కత్తితో దుండగులు దాడి దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదుతో పరార్ హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దంపతులపై దాడి చేసి.. దాదాపు…
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ చుట్టూ నాలుగు ప్రధాన ద్వారాలుండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముందు చూపు లేకుండా ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండబెట్టడం వల్లే అన్నదాతలు…