Sunday, 29 November 2026

తెలంగాణ

కృష్ణాజల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి

` గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి ` పాలమూరు`రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి ` తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయండి ` కేటాయింపులకు మించి వాడుకుంటున్న ఏపీ ` తెలంగాణ…

మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు…

ఢలిమిటేషన్‌లో దక్షిణాదిలో సీట్లు తగ్గించే కుట్ర

` తెలంగాణకు సౌంధవుడిలా కిషన్‌రెడ్డి ` ఆయన వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదు ` సబర్మతి సుందరీకరణను ప్రశంసించి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు ` రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు తీసుకొచ్చిందేమిటో చెప్పాలి `…

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

` భారీగా పోలింగ్‌ ` 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్‌ పక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌…

మొదట తాగునీటిపై దృష్టిసారించండి

` ఏపీ, తెలంగాణలకు సూచించిన కేఆర్‌ఎంబీ ` రెండు జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న…

పురోగతి లేదు: హరీశ్‌

` ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ…. ప్రాణాల మీద లేదు ` ఎస్‌ఎల్‌బీసీ ఘనటపై సీఎం బాధ్యతారాహిత్యం ` సహాయక చర్యల్లో ఘోరంగా వైఫల్యం ` ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లనీయకుండా భారాస నేతను అడ్డుకున్న పోలీసులు ` రోడ్డుపై…

రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం

` రెండు నెలల్లో తిరిగి సొరంగం పనులు ప్రారంభిస్తాం ` ప్రమాదం జరిగిన చోట రాజకీయాలు చేయాలని చూస్తారా? ` ఎస్‌ఎల్‌బీసి వద్దకు వచ్చేందుకు హరీశ్‌ ప్రయత్నంపై మంత్రి ఉత్తమ్‌ మండిపాటు ` జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి…

తెలంగాణ రైజింగ్‌ సన్‌

` పెట్టుబడుల్లో దూసుకెళ్తున్నాం ` ఆపడం ఎవరితరం కాదు ` దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు సాధించాం ` అన్ని రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది ` హెచ్‌సిఎల్‌ టెక్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌…

ఏపీ అధికారులు కావాలనే గైర్హాజరయ్యారు

` ఉద్దేశపూర్వకంగానే కేఆర్‌ఎంబీ సమావేశానికి రాలేదు ` తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా హైదరాబాద్‌(జనంసాక్షి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ నీటిపారుదలశాఖ…

పనితీరు,ఆర్థికసహకారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టండి

` కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్‌ ` స్టాలిన్‌కు తన మద్దతు ఉంటుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని భారాస కార్యనిర్వాహక…