కొండా సురేఖపై కేటీఆర్ దావా
` నాగార్జున కేసులో సురేఖకు కోర్టు నోటీసులు హైదరాబాద్(జనంసాక్షి):మంత్రి కొండా సురేఖపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు…










