లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త
భార్య చేస్తున్న అవినీతిని బయటపెట్టాడో భర్త. హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య లంచాలకు మరిగి రోజూ లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. అవినీతి సంపాదనను మానుకోవాలని వారించాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఆమె అవినీతిని…









