టిఆర్ఎస్ మంచి పనులతో విపక్షాల్లో ఆందోళన
విపక్షాల విమర్శల్లో అర్థం లేదు: గోపగాని సూర్యాపేట,జూలై15(జనంసాక్షి): టిఆర్ఎస్ చేస్తున్నమంచి పనులతో ప్రతిపక్షాలు పూర్తిస్థాయి ఆదరణ కోల్పోతాయనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్పీ వైస్ ఛైర్మన్ నారాయణ న్నారు. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలకు అధికారం కలగానే మిగిలిపోనుందని అన్నారు.…








