విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ.
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల నందు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకాల జడ్పిటిసి రాపోలు నర్సయ్య, సర్పంచ్ మాగంటి మాధవితో కలసి విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్బంగా వారు,ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకొని చదువుల్లో…









