ముమ్మరంగా కొనసాగుతున్న పోడు భూముల సర్వే
టేకులపల్లి, అక్టోబర్ 22( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని గోలియా తండా, టేకులపల్లి, తడికలపూడి, కొప్పురాయి, బేతంపూడి గ్రామ పంచాయతీ లో పోడు భూముల సర్వే ముమ్మురంగా కొనసాగుతోంది. శనివారం గోలియా తండ గ్రామపంచాయతీలో పోడు భూముల…









