విధుల్లోకి చేరిన వీఆర్ఏలు.
పినపాక, అక్టోబర్13(జనంసాక్షి):- వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 80 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు దీక్షను విరమింప…









