కామారెడ్డి ఆస్పత్రిలో సౌకర్యాల తిష్ట
వసతులు పెంచినా మారని పరిస్థితి కామారెడ్డి,జూన్20(జనంసాక్షి): వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా కామారెడ్డి ప్రాంతీయాస్పత్రిలో శిశువైద్యం గగనమవుతోంది.వంద పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెలా ప్రసవాల సంఖ్య 300`400లకు చేరువలో ఉంటుంది. ప్రస్తుతం ఉవంద100 పడకలకు స్థాయిని…










