Saturday, 14 November 2026

నిజామాబాద్

నిజాం షుగర్స్‌ పునరుద్దరణ ఏమయ్యింది: బిజెపి

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమని బిజెపి నేత అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఐదేళ్ల…

మున్సిపల్‌ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు

రంగంలోకి దిగిన మాజీ ఎంపి కవిత పురపాలికల్లో పాగా వేసేలా చర్చలు నిజామాబాద్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు…

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ లోడ్‌తో వెలుతున్న వాహనాల కారణంగా బీ హైదరాబాద్‌- మెదక్‌- ఎల్లారెడ్డి-…

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని వర్షాల కారణంగా పలు గ్రామాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ…

కుల వివక్షకు దూరంగా ఉండాలి

కామారెడ్డి,నవంబర్‌4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటించవద్దని  తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, మానవ…

బోధనారుసుముల చెల్లింపులో ఆలస్యం

సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు నిజామాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలొ అందకపోవడంతో వారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.  ప్రభుత్వం బోధనా రుసుంలను  చెల్లిస్తుండటంతో అనేకులు ప్రైవేటు సంస్థల్లో వృత్తి విద్య…

సమస్యలు పరిష్కరించకుండా నిందాలా?: డిసిసి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4 (జనంసాక్షి): రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయల పథకాలకు కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారని డిసిసి చీఫ్‌ తాహిర్‌ బిన్‌  అన్నారు.  తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే  చేసిందేమిటని అన్నారు. పాలించే దమ్ములేక …

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు భరోసా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శ్రీరాంసాగర్‌ నుంచి నీరు విడుదలతో పంటలకు ఢోకా లేదని అన్నదాతలు అంటున్నారు. సాగర్‌  నిండితే నిజామాబాద్‌ వ్యవసాయరంగానికి కళ ఎండితే వెలవెల అన్న నానుడి ఉండడంతో ఆందోళనకు…

సీపీఎస్‌ పింఛను విధానం రద్దు చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   సీపీఎస్‌ పింఛను విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉపాధ్యా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. పాత…

కిరాణ వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడొద్దు, వాడితే జరిమాన, కేసులు

– మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశంను మున్సిపల్…