Saturday, 14 November 2026

నిజామాబాద్

ఘనంగా మాజీ ప్రభుత్వ విప్ అనిల్ జన్మదిన వేడుకలు

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచి…

భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా, వినతి

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, టీ యూ డబ్లూ జే ఐజెయు సంఘాల పిలుపు మేరకు దశల వారి రాష్ట్ర వ్యాప్త…

మద్యం దుకాణాలపై వ్యాపారుల ఆసక్తి

లాభాలు వస్తాయన్న భావనలో ఎదురుచూపు కామారెడ్డి,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  మద్యం దుకాణాల టెండర్లకు గడువు సవిూపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు.  జిల్లాలో మద్యం లైసెన్సును చేజిక్కించుకునేందుకు భారీ పోటీ ఏర్పడనుంది. జిల్లాలో రెండేండ్ల…

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     జిల్లాలోని ప్లలె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు…

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు.  బతుకమ్మ వేడుకలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని జాగృతి మహిళా విభాగం ప్రకటించింది.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో…

అడపాదడపా వర్షాలతో చెరువుల్లోకి నీరు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో  అత్యధికంగా వర్షం కురిసింది.  దీంతో ఆయా మండలలోని గ్రామ చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో  రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని…

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది – బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, రైతుల రాజ్యం అని గొప్పలు చెబుతున్న తెరాస ప్రభుత్వం..…

నడ్డాపై విమర్శలు అహంకార హేతువు: పల్లె

నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డాపై కెటిఆర్‌ చేసిన విమర్శలు బాధ్యతా రహితమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. నడ్డా ఎవరో తెలియదని,…

ఉపాధి కూలీలందరికి పనులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : గ్రామాల్లోని కూలీలందరికి ఉపాధి కల్పిస్తామని అధికారులు అన్నారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఉపాధిహావిూ పథకం ద్వారా జిల్లాలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిల్లో అవసరమయ్యే మొక్కలను…

పేదలకు భూములను ఇవ్వాల్సిందే

11వ రోజుకు చేరిన ధర్నాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి): కందకుర్తి రైతులు తమ భూముల కోసం చేస్తున్న ధర్నా 11వ రోజుకు చేరింది.  తమ పట్టాలు ఇచ్చేంత వరకు తమ న్యాయ పోరాటం చేస్తామని వారన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు…