సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి
నిజామాబాద్,ఆగస్ట్29(జనంసాక్షి): భూ సర్వే పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్ బిన్ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా కాలయాపన చేసి, కొద్ది మంది రైతులకు ఆయం ఇచ్చి చేతులు…



