Saturday, 14 November 2026

నిజామాబాద్

దళితులను పరామర్శించడంను అడ్డుకోవడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ పోలీసుల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు ఎడపల్లి, జూలై 31 ( జనంసాక్షి ) : సిరిసిల్ల లో ఇసుక మాఫియాకు బలై పోయిన దళితులను పరామర్శించేందుకు వెళ్లే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం…

హరితహారంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎడపల్లి పోలీసులు

ఎడపల్లి, జులై 31 ( జనంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎడపల్లి ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. సీపీ కార్తికేయ మిశ్రా…

శివాలయంకు సీసీ కెమెరాలను అందించిన ఉషోదయ దుష్యంత్

బోధన్, జూలై 31 (జనంసాక్షి ) : బోధన్ పట్టణంలోని ఏక చక్ర శివాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పట్టణంలోని ఉషోదయ కళాశాల డైరక్టర్ దుష్యంత్ సీసీ కెమెరాలను అందించారు. ఆలయంలోని ప్రధాన ప్రాంతంలో, ఇతర ప్రదేశాలలో సీసీ…

నిజామాబాద్‌లో భారీ చోరీ

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 73తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక…

నిజామాబాద్ జిల్లాలో ఓ బాలికపై కిరోసిన్ పోసి..

నిజామాబాద్: జిల్లాలో సోమవారం దుండగులు దారుణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో భాగ్యలక్ష్మి 11 సంవత్సరాల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన ఆ బాలికను మెరుగైన…

నిజామాబాద్ కలెక్టరుకు ప్రధానమంత్రి అవార్డ్

ఈ-నామ్ (ఎలక్ట్రానిక్-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానం అమలులో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ-నామ్ అమలులో అత్యుత్తమ సేవలకుగాను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు దక్కింది. ఢిల్లీలో ఇవాళ…

ఓర్వలేక విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు : ఎంపీ కవిత

నిజామాబాద్: జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. బోధన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలది జన ఆవేదన సభ కాదు. దిగ్విజయ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ ఆవేదన సభ అని…

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమర్ద్ గ్రామం వద్ద ఈ కాలువకు గండి పడడంతో సోయా, వరి పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్మూర్…

భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

నిజామాబాద్ : ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తనను పట్టించుకోవటం లేదంటూ ఓ రోగి ఆసుపత్రి బెల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మక్లూర్ మండలం కృష్ణానగర్‌కు…

నవిపేటలో 200 కేజీల గంజాయి పట్టివేత

నిజామాబాద్  : నవిపేట మండలం జన్నేపల్లి వద్ద పోలీసులు 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఓ కారులో విశాఖపట్నం నుంచి డిల్లీ తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి కారు, రూ.6.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.…