నేడు సంస్కృతి మిలప్
నిజామాబాద్, నవంబర్ 23 : నగరంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూలో ఈ నెల 24 శనివారం రోజున సంస్కృతి మిలప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్తేర్ మేరీ సుందరం తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల…
