Saturday, 14 November 2026

నిజామాబాద్

నగర కమిటీలో అన్ని వర్గాలకు సముచితస్థానం

నిజామాబాద్‌, నవంబర్‌ 27  చురుకైన కార్యకర్తలను నగర కాంగ్రెస్‌ కమిటీలో నియమించామని, ఈ కమిటీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నగర కమిటీ…

అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు నిలపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి  ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్క్స్‌, హెల్పర్స్‌…

డయల్‌ యువర్‌ ఎప్పీకి 18 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : జిల్లా పోలీస్‌ కార్యాయలం నుంచి సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి నుంచి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ విక్రంజిత్‌దుగ్గల్‌ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ సంబంధిత ఎస్సైలు ఫిర్యాదులను యుద్ధప్రాతిపాకన…

స్టేప్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌, నవంబర్‌ 26: జిల్లా కేంద్రంలో గల స్టేప్‌ కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున షార్ట్‌ర్యూట్‌  సంబంవించి కార్యాలయంలోని పైళ్లు, రికార్డులు, ఇతర ముఖ్య పేపర్లు కాలిపోయాయి. అందులోని ఏసీ గది కూడా దగ్ధమైంది. కార్యాలయం నుండి…

మంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, నవంబర్‌ 24 :రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రులు డిఎల్‌.రవీంద్రారెడ్డి రామచంద్రయ్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం  తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం స్థానిక బస్‌స్టాండ్‌ ఎదుట మంత్రుల దిష్టిబొమ్మలను…

ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ చూపడం లేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన…

ఎమ్మెల్సీగా తెలంగాణ వాదిని ఎన్నుకోండి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులకే ఓటు వేసి గెలిపించాలని టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు స్వామిగౌడ్‌ కోరారు. శనివారం నిజామాబాద్‌ టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రభుత్వ ఆసుపత్రిల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతికై ప్రజలను చైతన్య పరిచి,  వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలని   జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో…

తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : 37ఏళ్ల తరువాత రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహా సభలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని, తద్వారా జిల్లాకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అందరు అధికారులు విశేషంగా, ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా…

25న ఆయుర్వేద ఔషద మొక్కల ప్రదర్శన

నిజామాబాద్‌, నవంబర్‌ 23 : ఆయుర్వేద వైద్యం అతి ప్రాచీనమైనదని, ప్రాచీనకాలంలో అనేక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం ద్వారానే నయం చేసుకునే వారని ఆయుర్వేద వైద్య విద్వాన్‌ డా.కె.పరంధాములు తెలిపారు.  శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో …