Saturday, 14 November 2026

నిజామాబాద్

పండుగ సందర్భంగా పేకాట నిషేధం : ఎస్పీ దుగ్గల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడడాన్ని జిల్లా వ్యాప్తంగా  నిషేధించడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలలో ప్రత్యేక…

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ…

సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వై.ఓమయ్య మాట్లాడుతూ జిల్లాలో స్వంత గోదాముల…

ఉద్యమాలతోనే తెలంగాణ సాధన : నాగం

నిజామాబాద్‌, నవంబర్‌ 12  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని భరోసాతో తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని బస్సుయాత్ర కో-ఆర్డినేటర్‌ రామ్‌రాజు…

అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ స్పష్టం చేశారు. సోమవారం టిఎన్జీవోస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

అవతరణ దినోత్సవానికిి గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ గర్హణీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్సవాలకు హాజరుకాని ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం గర్హణీయమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి విమర్శించారు. సోమవారం ఆర్‌అండ్‌ బి అతిథిగృహంలో ఏర్పాటు…

రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్మకంపై వామపక్షాల విమర్శ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులున్న వాటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని వామపక్ష పార్టీలు విమర్శించాయి. కిరణ్‌కుమార్‌ సర్కార్‌ మెడలు వంచి పెంచిన విద్యుత్‌ చార్జీలు…

విద్యార్థుల రాస్తారోకో, ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 (): వసతి గృహాలకు సబ్సిడీపై గ్యాస్‌ను అందించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌ ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు రాస్తారోకో , ధర్నా నిర్వహించారు.  సబ్సీడీపై వసతి గృహాలకు గ్యాస్‌ని అందించాలని, సీఎం డౌన్‌డౌన్‌…

ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 9 విద్యార్థులు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని  హైకోర్టు జడ్జి బి.చంద్రకుమార్‌ స్పష్టం చేశారు. కన్న తల్లితండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను విద్యార్థులు గౌరవించాలని ఆయన సూచించారు. హైకోర్టు జడ్జీ శుక్రవారం బాసర మీదుగా ఎడపల్లికి…

తెలంగాణ కోసం.. సెల్‌టవర్‌ ఎక్కి పోచయ్య హల్‌చల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డుసభ్యుడు వీరమూర్తి పోచయ్య(50) శుక్రవారం సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌ చల్‌ సృష్టించాడు. తెల్లవారుజామున మూడు గంటలకే ఆయన సెల్‌టవర్‌ ఎక్కి…