డిఎంహెచ్‌ఓ ఎదుట ఆశావర్కర్ల ధర్నా
నిజామాబాద్, నవంబర్ 9 : ఆశావర్కర్లకు జూలై నుంచి చెల్లించాల్సిన పారితోషికాలు టిఎ డిఎలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా సమితి శుక్రవారం డిఎంహెచ్‌ఓ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు,…
