తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
ఏటూరునాగారం,ఏప్రిల్ 17 (జనంసాక్షి).మండల కేంద్రంలో తెలంగాణ ఉధ్యముకారుల మండల సమావేశం ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు సయ్యద్ సర్వర్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ఉధమకారుల జిల్లా అధ్యక్షులు పోరిక గోవింద్…










