రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
పడకల్,లో వరి ధాన్యం,మొక్కజొన్న,ప్రొద్దు తిరుగుడు,కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి ఏప్రిల్ 15(జనంసాక్షి):ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న,వరి,ప్రొద్దు తిరుగుడు,ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు…










