ముఖ్యాంశాలు

ఆ మంత్రులు అవినీతిపరులు

` 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది ` 40% సర్పంచ్‌లను గెలుచుకున్నాం: కేటీఆర్‌ ఖమ్మం(జనంసాక్షి): ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30శాతం …

ఫిబ్రవరి 1నే బడ్జెట్‌

` ఆ రోజు ఆదివారమైనా కేంద్రం ముందుకే… ` 28 నుంచే పార్లమెంట్‌.. రెండువిడతల్లో సమావేశాలు ` 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి.. మార్చి …

చికిత్స కంటే నివారణే మార్గం

` వీధికుక్కల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు ` శునకాలవేనా .. కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? ` కుక్క దర్గరకు వచ్చేంత వరకు అది కరుస్తుందో లేదో …

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకుడిగా ఉత్తమ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్‌ …

నదీ జలాలపై రాజకీయాలు చేయొద్దు

` గోదావరి నదిలో పుష్కలంగా నీరుంది ` పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు ` తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి(జనంసాక్షి):గోదావరి నదిలో పుష్కలంగా …

పేదవాడికి భద్రత, భరోసా, ధైర్యం.. ఇందిరమ్మ ఇళ్లు

` అర్హులందరికీ అందిస్తాం ` దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా నిర్మిస్తున్నాం `నాణ్యతతో పనులు పూర్తి చేయాలి ` మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి హుజూర్‌నగర్‌, (జనంసాక్షి): …

పురపోరుకు ఈసీ కసరత్తు

` మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధ: ` ఈనెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ` ఈ మేరకు ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్‌ …

వలపు వలలో చిక్కి..

` పాక్‌కు రహస్య సమాచారం లీక్‌! ` అంబాలాకు చెందిన సునీల్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన …

ఒకే కుక్క… ఒక్క రోజే… 50 మందిపై దాడి

` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం ` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు నిర్మల్‌(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి …

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీ

` 2047కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం ` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్‌ …