ముఖ్యాంశాలు

పేద విద్యార్ధికి ఆర్థిక సాయం.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 19, (జనంసాక్షి ) నిరుపేద విద్యార్థి చదువుకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలం …

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మదిన వేడుకలుఘనంగా ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మదిన వేడుకలు

కొడకండ్ల,ఫిబ్రవరి17( జనంసాక్షి) కొడకండ్ల  మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ప్రధానకార్యదర్శి కైరోజు సత్యనారాయణ  ఆధ్వర్యంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు …

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు – ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ దేవాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ …

శాంతిఖని గనిలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 17, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో టీబీజికేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా …

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన ఆలయంలో ప్రత్యేక పూజలుముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్దకల్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని …

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

జనం సాక్షి , మంథని : కరీంనగర్ రెనె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామానికి చెందిన బొడిపెల్లి …

టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి,నర్సంపేట టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని నర్సంపేట తాలూకా అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నర్సంపేట …

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్

 జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృధ్ది శాఖ, ఉపాధి హమీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను …

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్

– ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్ అని …

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ మల్దకల్ ఫిబ్రవరి 17 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం గద్వాల …