ముఖ్యాంశాలు

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంఅట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం రామకృష్ణాపూర్, …

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఓ.

నెన్నెల, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో గురువారం ఎంపీడీఓ వరలక్ష్మి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ …

వీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరంవీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరం

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : ఆర్జీ-2 ఏరియా వకిల్ పల్లి గనికి సంబంధించి జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని …

మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.

– టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి మణిరాం సింగ్. ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్టీయుసి నాయకులు. బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్టియుసి …

దేవూరి శేషగిరిరావు వర్థంతి వేడుకలు

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతిని ఘనంగా జరిపారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ …

మహాశివరాత్రి సందర్భంగామహాశివరాత్రి సందర్భంగావాడపల్లికు 60 ట్రిప్పుల ప్రత్యేక బస్సులు : డిపో మేనేజర్ పాల్ 

శ్రీశైలానికి రెండు ప్రత్యేక బస్సులు మిర్యాలగూడ, జనం సాక్షి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈనెల 18న మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి వాడపల్లి పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేకంగా …

ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీ

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనం సాక్షి) : శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతీ …

ఊరంతా పండుగఊరంతా పండుగకేసిఆర్ పుట్టినరోజు వేడుక  – వినూత్నంగా,ఘనంగా నిర్వహించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : కే.సి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తన స్వగ్రామం లింగాపూర్ లో  కే.సి.ఆర్. పుట్టినరోజు వేడుకను …

కొండ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు

మెట్పల్లి, ఫిబ్రవరి 16, జనంసాక్షి: మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ స్వామి దేవాలయంలో మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు బుధవారం రోజున …

ఐడిఎఫ్ సి బ్యాంకులోఐడిఎఫ్ సి బ్యాంకులో మూడు నిమిషాల్లోనే ఖాతా ఓపెన్

జీవితాంతం ఉచితంగా క్రెడిట్ కార్డ్ సేవలు : సులభంగా రుణాలుబ్యాంకు సౌత్ హెడ్ కిషోర్ కుమార్ మిర్యాలగూడ, జనం సాక్షి. వినియోగదారులకు మరింత చేరువ లో ఐఎఫ్ డిసి …