మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ పాల్కే పురస్కారం
న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి): ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్‌కుమార్‌కు దాదా సాహెబ్ పాల్కే పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2015 సంవత్సరానికిగాను మనోజ్‌కుమార్ దాదాసాహెబ్ సాల్కే అవార్డు అందుకోనున్నారు. 78ఏళ్ల మనోజ్‌కుమార్ బాలీవుడ్‌లో క్రాంతి, వో కౌన్ హీ, పురబ్ ఔర్ పస్కిన్,…










