Tuesday, 10 November 2026

బిజినెస్

ముస్లిం కాబట్టే నా కొడుకును వేధిస్తున్నారు..

– బిడ్డా.. లొంగిపో – ఖాలీద్‌ తండ్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 19(జనంసాక్షి):అఫ్జల్‌ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పదిరోజులుగా పరారీలో ఉన్న జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు ఉమర్‌ ఖాలీద్‌ను అతడి…

జాట్‌ల ఆందోళన హింసాత్మకం

చండీగఢ్‌,ఫిబ్రవరి 19(జనంసాక్షి): రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్‌ ల సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న ఆందోళన శుక్రవారం హింసాత్మకంగా మారింది. రొహతక్‌ ప్రాంతం సవిూపంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 9 మంది…

గద్దెలపై వనదేవతలు

– పోటెత్తిన భక్తజనం మేడారం(తాడ్వాయి),ఫిబ్రవరి 18(జనంసాక్షి):ప్రపంచంలో మరెక్కడా కానరాని విధంగా అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. గత కొన్ని రోజులుగా మేడారం చుట్టు పక్కల నాలుగు గ్రామాల వెడల్పులో లక్షలాది మంది…

గ్రేట్‌ర్‌ప్రణాళిక

– వందరోజుల అభివృద్ధికి రూట్‌మాప్‌ – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వందరోజుల్లో చేపట్టాల్సిన పనలును…

ప్రణబ్‌ జీ.. జోక్యం చేసుకోండి

– వర్సిటీల కాషాయీకరణ అడ్డుకోండి – 17 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు – నా రక్తం లోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):జేఎన్‌యూ అంశంపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్న రాహుల్‌ ఈ…

కన్హయ ఆ నినాదాలు చేయలేదు

– అసలు వీడియో విడుదల చేసిన ఏబీపీ చానెల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ దేశద్రోహానికి పాల్పడ్డారనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ న్యూస్‌ ఎక్స్‌, ఇండియా న్యూస్‌ ఛానళ్లు బుధవారం ప్రసారం చేసిన…

నేడు సుప్రీంలో కన్హయ బెయిల్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిన్న అతడిని పటియాలా హౌస్‌కోర్టులో హాజరు పరచగా… న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీ…

కన్నయ్య నినాదాలు చేయలేదు

– కేసు సరికాదు – శత్రుఘ్ఞ సిన్హా న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): అఫ్జల్‌ గురు సంస్మరణ సభతో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై బిజెపి ఎంపి శత్రుఘ్న సిన్హా తనదైన శైలిలో స్పందించారు. పార్టీని…

పెట్రోల్‌ తగ్గింది.. డీజిల్‌ పెరిగింది..

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): పెట్రోల్‌ ధర లీటర్‌ కు 32 పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కాస్త పెరిగింది. లీటర్‌ డీజిల్‌ కు 28 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే…

మా భూమి’ వెబ్‌సైట్‌ ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మా భూమి సహా రెవెన్యూకు సంబంధించిన 4 వెబ్‌ పోర్టర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మా భూమి వెబ్‌సైన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మా…