‘ఖేడ్’ను అభివృద్ధిపథంలో నడిపిస్తాం
– హరీశ్ ముమ్మర ప్రచారం మెదక్,ఫిబ్రవరి 3(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గానికి ఏడాదిలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే చేపట్టిన ఈ పథకంతో నారాయణఖేడ్ నియోజకవర్గం…










